Hyderabad, మార్చి 28 -- Heroines Good Decisions As Wife For Husbands: హీరోయిన్స్‌గా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మలు భార్యలుగా మారగానే సినిమాలకు దూరంగా ఉండటం వంటివి చేస్తుంటారు. కానీ, కొంతమంది పెళ్లయిన తర్వాత కూడా మూవీస్ కంటిన్యూ చేస్తారు. అయితే, హీరోయిన్స్ భార్యలుగా మారిన తర్వాత భర్తల కోసం కొన్ని త్యాగాలు చేస్తుంటారు.
వాటిలో కొన్ని మంచి నిర్ణయాలుగా హీరోయిన్స్ భావిస్తుంటారు. మరి పెళ్లి చేసుకున్న తర్వాత తమ భర్తల కోసం మంచి నిర్ణయాలు తీసుకున్న నలుగురు తెలుగు స్టార్ హీరోయిన్స్ ఎవరు, ఆ డెసిషన్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
దక్షిణాదిలో అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగారు సౌందర్య. తెలుగులో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే, తన కెరీర్ బాగున్న సమయంలోనే సాఫ్ట్వేర్ ఇంజినీర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.