Hyderabad, జనవరి 24 -- వెజిటేబుల్ పులావ్ ఎక్కువమందికి నచ్చుతుంది. ఇందులో బీన్స్, పనీర్, బఠానీలు, క్యారెట్లు వంటి వివిధ కూరగాయలు ఉన్నాయి. వైట్ పులావ్ రెసిపీ చాలా సులువు. పులావ్. బిర్యానీ కంటే ముందే పుట్టిందని నమ్ముతారు. ఈ వంటకం మధ్యప్రాచ్య దేశంలో పుట్టి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. దీన్ని బియ్యం, కూరగాయలు జోడించి ద్వారా తయారు చేస్తారు.
బాస్మతి రైస్ - ఒక కప్పు
బంగాళాదుంప - రెండు
క్యారెట్లు - రెండు
బీన్స్ - 50 గ్రా
పచ్చి బఠానీలు - అర కప్పు
ఉల్లిపాయలు - అర కప్పు
టొమాటో - ఒకటి
పచ్చిమిర్చి - అయిదు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్
జీలకర్ర - ఒక స్పూన్
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - మూడు
యాలకులు - మూడు
బిర్యానీ ఆకులు - ఒకటి
నూనె - రుచికి తగినంత
4. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వేయించాలి.
5. ఉల్లిప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.