భారతదేశం, జనవరి 28 -- చాలా మంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్య బరువు తగ్గకపోవడం. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ బరువు పెరగడం అనే సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. దీనికోసం ఎంతో ఖర్చు చేస్తున్నారు. తీవ్రమైన వ్యాయామం, తీవ్రమైన ఆహార నియంత్రణ, సింథటిక్ చికిత్సలు వంటి బరువు తగ్గడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వ్యాయామంతో పాటు కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. 30 రోజుల్లో బరువు తగ్గడానికి సహాయపడే ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో చూడండి.

గుడ్డులో ప్రొటీన్లు, బెల్ పెప్పర్స్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఒకటి మీ జీవక్రియను పెంచుతుంది. మరొకటి మీ శరీరంలోని అదనపు కొవ్వులను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని కలయిక బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన కలయికలలో ఒకటి బీన్స్, మొక్కజొన్న. మొక్కజొన్నలోని వివిధ...