Hyderabad, మార్చి 4 -- ఆరోగ్యకరమైన ఆహారాల్లో కూరగాయలు అత్యంత ముఖ్యమైనవి. అందుకే ప్రతి రోజూ వీటిని ఎక్కువగా తినాలని వైద్యులు, నిపుణులు చెబుతుంటారు. కూరగాయల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా కరాలుగా మేలు చేస్తాయి. ఇవన్నీ వాస్తవాలే. కానీ చాలా మందికి తెలియని మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. కూరగాయల్లో కొన్ని రకాలను ఎక్కువగా తీసుకుంటే శరీర బరువు వేగంగా పెరుగుతుంది. బక్క పలచగా, అనారోగ్యంగా ఉన్నవారికి ఓకే కానీ మీరు బరువు పెరుగుదలతో ఇబ్బంది పడుతున్నట్లయితే లేదా మీరు మీ శరీరాన్ని సన్నగా, ఫిట్‌గా ఉంచుకోవాలనుకుంటే కొన్ని వెజిటేబుల్స్‌ను మితంగా మాత్రమే తినాలి. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు దూరంగా ఉండాల్సిన కొన్ని రకాల కూరగాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

బంగాళాదుంపలు చాలా మందికి ఇష్టమైన కూరగాయ. ఇవి కేవలం కూరలకు మాత్రమే ఉపయోగపడట...