భారతదేశం, ఫిబ్రవరి 10 -- ప్రతి నెల, ప్రతి వారం కూడా కొన్ని గ్రహాల సంచారంలో మార్పులు వస్తూనే ఉంటాయి. ఫిబ్రవరిలో వచ్చిన కొత్త వారం కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తీసుకు రాబోతోంది. ఫిబ్రవరి 9 నుంచి 15 వరకు కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందబోతున్నారు. ఈ రాశుల వారికి వివిధ ప్రయోజనాలు కలుగుతాయి.

ఈ వారంలో సూర్యుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు, బుధుడు, రాహువు కూడా ఇదే రాశిలో ఉన్నారు. ఇప్పుడు సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశించడంతో చాతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. పైగా ఈ వారం విజయ ఏకాదశి, ప్రదోష వ్రతం, మహాశివరాత్రి కూడా ఉన్నాయి.

అలాంటి సమయంలో కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టం కలగబోతోంది. గ్రహాల అనుగ్రహంతో పాటు దేవతల అనుగ్రహం కూడా కలగబోతోంది. మరి ఏ రాశుల వారికి అదృష్టం పెరగబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో? ఇప్పుడు తెలుసుకు...