Hyderabad, మే 9 -- Weekend OTT Releases: వీకెండ్ ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే ఈ వారం చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లే ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే ఓటీటీల్లోకి వచ్చేయగా.. మరికొన్ని రాబోతున్నాయి. రెండు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లతోపాటు తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లిష్ భాషల్లో చాలా సినిమాలు వీకెండ్ మీకోసం ఎదురు చూస్తున్నాయి. మరి ఏ మూవీ, వెబ్ సిరీస్.. ఏ ఓటీటీలో ఉందో, రానుందో చూసేయండి.

అంజలి నటించిన కామెడీ హారర్ మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది. గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా.. బుధవారం (మే 8) సాయంత్రం 7 గంటల నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అంజలితోపాటు శ్రీనివాస్ రెడ్డి నటించిన ఈ సినిమాకు థియేటర్లలో అంత రెస్పాన్స్ రాలేదు. మరి ఓటీటీలో ఎలా వస్తుందో చూడాలి.

ఈటీవీ విన్ ఓటీటీలోకి గురువారమే (మే 9) చిత్రం చూడరా అనే క్రైమ్ యాక్షన...