Hyderabad, జనవరి 31 -- వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉత్సాహంతో పాటు తేలికపాటి ఒత్తిడిని కలిగిస్తుంది. ఆ సమయంలో ప్రతి వ్యక్తి తనలో తాను అనేక రకాల ప్రశ్నలు అడుగుకుని, వాటికి సమాధానాలను వెదుక్కునే సమయం. ఈ ప్రక్రియ జరుగుతున్నంత సేపు వారిలో ఆందోళన, భయం కనిపిస్తుంటాయి. నిజానికి, జీవితంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వల్ల వచ్చే ఆనందం, ఫలితాల గురించి ఆలోచిస్తూ మరో లోకంలో ఉండిపోతాం. ఈ మార్పుల వివాహమంటేనే అందరిలోనూ ఒత్తిడి స్థాయిని పెంచుతుంది. అందుకే, మీరు త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుంటే, కొత్త జీవితం గురించి ఒత్తిడిని అనుభవిస్తున్న వారికి, ఈ వివాహ చిట్కాలు సహాయపడతాయి.
మీరు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటుంటే, కాబోయే పార్టనర్ గురించి ఏదైనా ప్రశ్న మొదలైతే దానిని వెంటనే నివృతి చేసుకోండి. మీలో మీరు అదే విషయం గురించి పదేపదే ఆలోచిస్తుంటే, ఆ ప్రశ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.