భారతదేశం, నవంబర్ 15 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సమస్యలన్నీ తొలగిపోతాయి. వాస్తు దోషాలు కూడా తొలగి ఆనందంగా ఉండొచ్చు. వాస్తు ప్రకారం అనుసరిస్తే సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది, ప్రత్యేక క్షణం. పెళ్లికి సంబంధించి కూడా కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. ముఖ్యంగా పెళ్లి కార్డు విషయంలో కొన్ని నియమాలను తప్పక పాటించడం మంచిది. అలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

ప్రతి ఒక్కరు వివాహానికి సంబంధించిన ప్రతిదీ పరిపూర్ణంగా, మనసుకు అనుగుణంగా ఉండాలని అనుకుంటారు. పెళ్లి వేదిక, అతిథులు, అలంకరణ, దుస్తులు, బహుమతులు, పెళ్లి కార్డులు. వీటన్నిటి కోసం చాలా నెలల ముందే పనులు మొదలుపెడతారు. అయితే ఈ సమయంలో చాలా...