భారతదేశం, ఏప్రిల్ 5 -- Web Series Review: న‌వ‌దీప్‌, దీక్షిత్ శెట్టి, కోమ‌లి ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తెలుగు వెబ్‌సిరీస్ ట‌చ్ మీ నాట్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ వెబ్ సిరీస్‌కు ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సిరీస్ ఎలా ఉందంటే?

గోదావ‌రి హాస్పిట‌ల్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఈ కేసును సాల్వ్ చేసే బాధ్య‌త‌ను ఎస్‌పీ రాఘ‌వ్ (న‌వ‌దీప్‌), దేవిక చేప‌డ‌తారు. వారి ఇన్వేస్టిగేష‌న్‌లో ఊహించ‌ని విష‌యాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. ఈ యాక్సిడెంట్‌కు చాలా ఏళ్ల క్రితం మారుతి ఆపార్ట్స్‌మెంట్‌లో జ‌రిగిన మాస్ మ‌ర్డ‌ర్స్‌కు సంబంధం ఉంద‌ని రాఘ‌వ్‌, దేవిక అనుమానిస్తారు.

మారుతి అపార్ట్స్‌మెంట్ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన రిషికి (దీక్షిత్ శెట్టి) సైకోమెట్రిక్ స్కిల్స్ వ‌స్తా...