భారతదేశం, మార్చి 14 -- Warangal Drugs: పిల్లలను మత్తుకు బానిసగా మారుస్తున్న ఆ కిలాడీ లేడీ కొంతమందితో ముఠాగా ఏర్పడి ఈ బాగోతానికి పాల్పడుతుండగా వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మహిళ వరంగల్ మిల్స్ కాలనీ సమీపంలో ఉంటోంది. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసైన ఆమె, తనతోపాటు డ్రగ్స్ కు అలవాటు పడిన మరో అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడింది. దీంతో వారంతా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు తీసుకోవడంతో పాటు మరికొందరినీ వాటికి అలవాటు చేయడం మొదలుపెట్టారు.
వరంగల్‌కు చెందిన వీరంతా ఒక ముఠాగా ఏర్పడిన వాళ్లంతా పాఠశాల బాలికలను లక్ష్యంగా చేసుకున్నారు. అనంతరం గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి మెల్లిగా పాఠశాల బాలికలకు అలవాటు చేయడం మొదలు పెట్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.