Volkswagen Tiguan Exclusive Edition : టిగువాన్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే!
భారతదేశం, డిసెంబర్ 6 -- Volkswagen Tiguan Exclusive Edition : వోక్స్వ్యాగన్ టిగువాన్.. ఇండియాలో లాంచ్ అయ్యి ఏడాది గడిచింది. ఈ సందర్భంగా టిగువాన్ మోడల్‌కు 'ఎక్స్‌క్లూజివ్' ఎడిషన్‌ను తాజాగా లాంచ్ చేసింది వోక్స్వ్యాగన్. టిగువాన్ ధరతో సమానంగానే ఈ ఎక్స్‌క్లూజివ్ ధర కూడా ఉంది. అంటే.. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 33.50లక్షలు.
టిగువాన్‌తో పోల్చుకుంటే.. టిగువాన్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో సెబ్రింగ్ 18 ఇంచ్ అలాయ్ వీల్స్ ఉంటాయి. వీల్స్ మధ్యలో ఉన్న 'వీడబ్ల్యూ' లోగో డైనమిక్‌గా కనిపిస్తుంది. రేర్ లోడ్ సిల్ ప్రొటెక్షన్‌తో పాటు బీ- పిల్లర్ మీద ఎక్స్‌క్లూజివ్ అనే బ్యాడ్జ్ కూడా వస్తుంది. సాధారణంగా.. టిగువాన్‌లో ఏడు రంగులు ఉంటాయి. కానీ టిగువాన్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌కు కేవలం రెండు ఆప్షన్స్(పర్ల్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.