భారతదేశం, మార్చి 18 -- Vizag Port Jobs : విశాఖ‌ప‌ట్నం పోర్టులో వివిధ కేట‌గిరీల్లో పోస్టుల భ‌ర్తీ నోటిఫికేషన్ విడుద‌ల అయింది. ఆస‌క్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తులు కొన్ని పోస్టుల‌కు ఆఫ్‌లైన్‌లోనూ, కొన్ని పోస్టుల‌కు ఆన్‌లైన్‌లోనూ చేయాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు కూడా ఆఖ‌రు తేదీలు కూడా వేర్వేరుగా ఉన్నాయి.

మొత్తం 24 పోస్టులను భ‌ర్తీ చేస్తారు. ఇందులో నాలుగు విభాగాల్లో చీఫ్ మేనేజ‌ర్, సీనియ‌ర్ మేనేజ‌ర్, మేనేజ‌ర్ పోస్టులు 16, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ (సివిల్‌) పోస్టులు మూడు, చీఫ్ అకౌంట్స్ ఆఫీస‌ర్ పోస్టు 1, ట్రాఫిక్ మేనేజ‌ర్ పోస్టు 1, సీనియ‌ర్ మెరైన్ ఇంజ‌నీర్ పోస్టు -1, మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టు-1, బిజినెస్ ప్ర‌మోష‌న్ క‌న్స‌లెంట్ పోస్టు 1 భ‌ర్తీ చేస్తున్నారు.

1. ఇన్ఫ‌ర్మేష‌న్, క‌మ్యూనికేష‌న్ అండ్ టెక్నాల‌జీ వ...