భారతదేశం, మే 4 -- Vivo V30e price in India : ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో వరుస లాంచ్​లతో బిజీబిజీగా ఉంటోంది దిగ్గజ టెక్​ సంస్థ వివో. 2 నెలల ముందే వివో వీ30​ని లాంచ్​ చేసిన ఈ సంస్థ.. తాజాగా వీవో వీ30ఈని కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ రెండింట్లో ఏది కొనొచ్చు? ఏది వాల్యూ ఫర్​ మనీ బై అవుతుంది? ఈ రెండింటినీ పోల్చి.. ఏది కొంటే బెటర్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

డిస్ ప్లే: వివో వీ30, వివో వీ30ఈ.. రెండూ 6.78 ఇంచ్​ ఎఫ్​హెచ్​డీ + కర్వ్డ్ అమోలెడ్​ డిస్​ప్లే కలిగి ఉంటాయి. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​ వీటి సొంతం. అయితే వివో వీ30ఈలో 2400 x 1080 పీ రిజల్యూషన్ ఉంటే.. వివో వీ30 లో 2800 x 1260 పీ ఫుల్ హెచ్​డీ + రిజల్యూషన్ ఉంటుంది. అందువల్ల వివో వీ30 మెరుగైన వ్యూయింగ్ ఎక్స్​పీరియన్స్​ని అందిస్తుంది.

Vivo V30e features : కెమెరా: డ్యూయెల్ కెమెర...