భారతదేశం, నవంబర్ 25 -- ప్రతీ ఏటా మార్గశిర మాసం శుక్లపక్ష పంచమి నాడు వివాహ పంచమిని జరుపుకుంటాము. ఈ సంవత్సరం వివాహ పంచమి నవంబర్ 25, అంటే ఈరోజు వచ్చింది. ఈరోజు శ్రీరాముడిని, సీతాదేవిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది. ఉపవాసం, పూజతో పాటు కొన్ని పరిహారాలను పాటిస్తే వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది.

చాలా మంది పెళ్లి కుదరక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు వివాహ పంచమినాడు పూజ చేసి, ఉపవాసం ఉండి కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటించడం మంచిది. ఈరోజు వివాహ పంచమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసుకుందాం.

ఈ విధంగా వివాహ పంచమి నాడు పాటించడం వలన సకల శుభాలు కలుగుతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. పెళ్లయిన వారికి జీవితంలో సంతోషం ఉంటుంది. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగి ఆనందంగా ఉండొచ్చు.

Pu...