Hyderabad, మార్చి 14 -- Dilruba Director Vishwa Karun About News Articles: కిరణ్ అబ్బవరం, రుక్సార్ ధిల్లాన్, క్యాతీ డేవిసన్ హీరో హీరోయిన్స్‌గా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దిల్‌రూబా. శివమ్ సెల్యులాయిడ్స్, సారెగమ నిర్మాణ సంస్థ ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మించిన దిల్‌రూబాకు రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా ఉన్నారు.

దిల్‌రూబా సినిమాకు విశ్వ కరుణ్ దర్శకత్వం వహించారు. ఇవాళ అంటే మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా దిల్‌రూబా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మార్చి 13న మీడియాతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో దిల్‌రూబా డైరెక్టర్ విశ్వ కరుణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

డైరెక్టర్ విశ్వకరుణ్ మాట్లాడుతూ.. "దిల్‌రూబా సినిమా మరికొద్ది సేపట్లో థియేటర్స్‌లోకి వస్తోంది. మేమంతా ఎగ్జైటెడ్‌గా వే...