ఆంధ్రప్రదేశ్,విశాఖపట్నం, ఫిబ్రవరి 8 -- వాల్తేరు రైల్వే డివిజన్ ను కుదించి విశాఖపట్నం డివిజన్ గా మార్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం కొనసాగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.
ఈ నిర్ణయంతో వాల్తేర్ డివిజన్‌లో భాగమైన పలాస-విశాఖపట్నం- దువ్వాడ, కూనేరు - విజయనగరం, నౌపాడ జంక్షన్ - పర్లాకిమిడి, బొబ్బిలి జంక్షన్- సాలూరు, సింహాచలం నార్త్ -దువ్వాడ బైపాస్, వడ్లపూడి - దువ్వాడ, విశాఖ స్టీల్ ప్లాంట్ - జగ్గయపాలెం (సుమారు 410 కి.మీ) విభాగాలు ఇకపై సౌత్ కోస్ట్ రైల్వే కిందికి రానున్నాయి. విశాఖపట్నం డివిజన్‌లో కొనసాగుతాయని ప్రకటించింది.
ఇప్పటివరకు వాల్తేర్ డివిజన్‌లో భాగమైన కొత్తవలస - బచేలి, కూనేరు - తేరువలి జంక్షన్, సింగాపుర్ రోడ్- కోరాపుట్, పర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.