భారతదేశం, మార్చి 23 -- Visakha IIPE Jobs : విశాఖ‌ప‌ట్నంలోని ఇండియ‌న్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎన‌ర్జీ (ఐఐపీఈ)లో నాన్ టీచింగ్ (సూపరింటెండింగ్ ఇంజనీర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియ‌ర్ అసిస్టెంట్‌, ల్యాబ్ అసిస్టెంట్) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసుకునేందుకు మార్చి 31 ఆఖ‌రు తేదీగా నిర్ణయించారు. ఆస‌క్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ద‌ర‌ఖాస్తులు దాఖ‌లు చేసుకోవాల‌ని ఐఐపీఈ కోరింది. సూపరింటెండింగ్ ఇంజనీర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుల‌ను రెగ్యుల‌ర్ ప‌ద్ధతిలో, జూనియ‌ర్ అసిస్టెంట్‌, ల్యాబ్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో భ‌ర్తీ చేస్తారు. ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో దాఖ‌లు చేసుకోవాలి.

మొత్తం 17 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు.

1. జూనియ‌ర్ అస్టిస్టెంట్ పోస్టులు - 10

2. ల్యాబ్ అసిస్టెంట్ పోస్టు (మెకానిక‌ల్...