భారతదేశం, ఫిబ్రవరి 25 -- ఉదయ్ పూర్ లోని మెమెంటోస్ బై ఐటీసీ హోటల్లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి సందడి ఊపందుకుంది. ఈ విరోష్ జంట ఫిబ్రవరి 26న మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానుంది. ఈ నేపథ్యంలో హోటల్లో విరోష్ లవ్ స్టోరీని తెలిపేలా ప్రత్యేకంగా ఫొటో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇవి ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. వీటికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారాయి.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి ముహూర్తం దగ్గరపడింది. ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్లో విరోష్ వెడ్డింగ్ గ్రాండ్ గా జరగబోతుంది. అంతకంటే ముందు ప్రి వెడ్డింగ్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. మెహందీతో పెళ్లి సందడి మొదలైందని తెలిసింది. ఇక హల్దీ, సంగీత్ కూడా నిర్వహించనున్నారని సమాచారం. ఈ ఈవెంట్ల కోసం డెకరేషన్ అదరగొట్టారని తెలిసింది. ముఖ్యంగా విరోష్ లవ్ స్టోరీని తెలిపేలా ఉన్న ఫొటో ఫ్లెక్సీలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.