భారతదేశం, ఫిబ్రవరి 25 -- ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ సెంచరీ చేశాడు . మ్యాచ్ జరుగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ మణికట్టు మీద ఒక బ్యాండ్ కనిపించింది. అయితే అతని మణికట్టుపై ఈ బ్యాండ్ కనిపించడం ఇదే మొదటిసారి కాదు. ప్రత్యేక సందర్భంలోనూ కోహ్లీ మణికట్టుకు కట్టిన బ్యాండ్ గురించి చర్చ జరుగుతుంది.

ఈ ఫిట్‌నెస్ బ్యాండ్‌కు దీనికి స్క్రీన్ లేదు. ఈ బ్యాండ్ కంపెనీ అమెరికాకు చెందినది. ఈ కంపెనీ పేరు వూప్. విరాట్ కోహ్లీ మాత్రమే కాదు.. ప్రపంచంలోని చాలా మంది క్రీడాకారులు ఈ బ్యాండ్ వాడుతారు. క్రిస్టియానో ​​రొనాల్డోకి కూడా ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ ఉంది. వూప్ అనేది 2012 సంవత్సరంలో స్థాపించారు. కంపెనీ ప్రధాన కార్యాలయం బోస్టన్‌లో ఉంది.

ఈ కంపెనీ తన మొదటి ఉత్పత్తి WHOOP 1.0ను 2015 సంవత్సరంలో విడుదల చేసింది. ఈ బ్యాండ్ ఫిట్‌నెస్‌ను ట్రాక్...