Hyderabad, ఫిబ్రవరి 4 -- Director Vinod Kumar Vijayan About Fahadh Faasil Debut: మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ "ఒక పథకం ప్రకారం". వినోద్ విహాన్ ఫిల్మ్స్ - విహారి సినిమా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై గార్లపాటి రమేష్‌తో కలిసి దర్శక నిర్మాత వినోద్ కుమార్ విజయన్ తెరకెక్కింది ఈ చిత్రం.

వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించిన ఒక పథకం ప్రకారం సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రీలక్ష్మి ఫిలిమ్స్‌పై బాపిరాజు ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఒక పథకం ప్రకారం రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా వినోద్ కుమార్ విజయన్ మీడియాతో ముచ్చటించారు.

-చాలా చిన్న వయసులో మాలీవుడ్‌ (మలయాళం)లోక...