భారతదేశం, ఫిబ్రవరి 17 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారి జీవితంలో కూడా చాలా మార్పులు తీసుకొస్తుంది. ఒక్కోసారి గ్రహాల సంచారంలో మార్పు శుభ యోగాలను తీసుకు వస్తుంది. గ్రహాల సంచారంలో మార్పు 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. కొన్ని రాశుల వారు లాభాలను పొందుతారు, కొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కొంటారు.

శుక్రుడు డబ్బు, సంపద, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. జాతకంలో శుక్రుడి స్థానం బలంగా ఉంటే శుక్రుడి అనుగ్రహంతో డబ్బు, సంతోషం, సంపదకు లోటు ఉండదు. ఎప్పుడూ ఆనందంగా ఉండొచ్చు. 2026 ప్రారంభమై రెండు నెలలు అవుతోంది. మరి కొన్ని రోజుల్లో మార్చి నెలలోకి అడుగుపెడుతున్నాము. మార్చి 2న శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి రాజయోగం పట్టబో...