భారతదేశం, జనవరి 2 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మార్చడం సహజం. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక రకాలుగా మార్పులను తీసుకొస్తుంది. సంపద, డబ్బు, విలాసాలు మొదలైన వాటికి కారకుడు శుక్రుడు. శుక్రుడు కాలానుగుణంగా తన రాశులను మారుస్తూ ఉంటాడు. శుక్రుడు ఈరోజు సంచారంలో మార్పు చేయబోతున్నాడు.

జనవరి 2, అనగా ఈరోజు, శుక్రుడు మధ్యాహ్నం 1:39కి పూర్వాషాడ నక్షత్రం రెండవ పాదంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇలా శుక్రుడు తన నక్షత్రంలో మార్పు చేయడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. ఈ రాశుల వారు అనేక లాభాలను పొందబోతున్నారు. ఆదాయం పెరగడంతో పాటు ప్రేమ జీవితంలో ఆనందం కూడా ఉంటుంది.

మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుంది. కొత్త అవకాశాలు కూడా ఈరోజు వెతుక్కుంటూ వస్తాయి. మరి అదృష్ట రాశులు ఎవరు? శుక్రుని అనుగ్ర...