భారతదేశం, జనవరి 28 -- గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా అనేక మార్పులను తీసుకువస్తుంది. శుక్రుడు డబ్బు, సంతోషం, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. త్వరలోనే శుక్రుడు ఉదయిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి.

ఫిబ్రవరి 1న శుక్రుడి సంచారంలో మార్పు రాబోతోంది. ప్రస్తుతం శుక్రుడు మకర రాశిలో ఉన్నాడు. ఇదే రాశిలో ఫిబ్రవరి 1న ఉదయిస్తాడు. దీంతో 12 రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి. కొత్త అవకాశాలు రావడం, వ్యాపారంలో, కెరీర్‌లో ఎక్కువ మార్పులు, విజయాలు ఉంటాయి. మరి శుక్రుడి ఉదయంతో ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? ఏ...