Hyderabad, మార్చి 11 -- వెల్లుల్లి ఉండే పోషకాలు ఇన్నీ అన్నీ కావు. అయినా సరే వెల్లుల్లిని తినడానికి ఎంతో మంది సంకోచిస్తారు. అందుకే అందరికీ నచ్చేలా వెల్లుల్లి పులిహోర ఎలా చేయాలో ఇచ్చాము. అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా తాలింపు పెట్టేస్తే పులిహోర రెడీ అయిపోతుంది. పైగా ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి మీకు ఈ రెసిపీ ఎంతో నచ్చుతుంది కూడా.

వెల్లుల్లి రెబ్బలు - పదిహేను

పచ్చిమిర్చి - నాలుగు

ఉల్లిపాయ - ఒకటి

కరివేపాకులు - గుప్పెడు

పల్లీలు - గుప్పెడు

శనగపప్పు - ఒక స్పూను

పసుపు - అర స్పూను

మినప్పప్పు - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

కారం - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

1. వెల్లుల్లి పులిహోరను అన్ని పులిహోర లాగా కాకుండా కాస్త భిన్నంగా చేస్తాము.

2. రోటిలో వెల్...