Hyderabad, ఫిబ్రవరి 13 -- వెజ్ కీమా మసాలా తింటే ఎన్నో పోషకాలు శరీరంలోకి చేరుతాయి. ఎందుకంటే దీనిలో మనం అనేక రకాల కూరగాయలను కలుపుతాము. మాంసాహారులకు మటన్ కీమా, చికెన్ ఖిమా వల్ల ఎన్ని పోషకాలు అందుతాయో... శాఖాహారులకు అంతకన్నా రెట్టింపు పోషకాలు అందుతాయి. పంజాబీ రెస్టారెంట్‌లలో స్పెషల్‌గా తయారు చేస్తూ ఉంటారు. దీన్ని వండడం చాలా సులభం. రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఫాలో అయిపోండి.

క్యాప్సికం తరుగు - అరకప్పు

ఉల్లిపాయల తరుగు - అరకప్పు

ఫ్రెంచ్ బీన్స్ తరుగు - అర కప్పు

క్యారెట్ తరుగు - అరకప్పు

బఠానీలు - పావు కప్పు

ధనియాల పొడి - ఒక స్పూను

జీలకర్ర పొడి - ఒక స్పూను

గరం మసాలా - అర స్పూను

కారం - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

పచ్చిమిర్చి - రెండు

టమోటాలు - మూడు

కసూరి మేతి - ఒక స్పూను ...