Hyderabad, ఫిబ్రవరి 15 -- కీమా అంటే మటన్ గుర్తుకు వస్తుంది. అలాగని కేవలం నాన్‌వెజ్‌తో మాత్రమే కీమా తయారు చేస్తారనుకోకండి. వెజ్‌తో కూడా అద్భుమైన, అమోఘమైన కీమా కర్రీని తయారు చేసుకోవచ్చు. నాన్‌వెజ్ తినీ తినీ బోర్ కొట్టిన వారికైనా, కాస్త బ్రేక్ ఇచ్చి వెజ్‌తోనే మంచి రుచిని కోరుకునే వారికి ఈ వెజ్ కీమా బెస్ట్ ఆప్షన్. పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా కూడా తింటారు. చేసుకోవచ్చు. రకరకాల కూరగాయలతో తయారు చేసే వెజ్ కీమా రుచికే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది. అంతేకాదు.. మటన్ కీమా, చికెన్ కీమా కంటే వెజ్ కీమా రెట్టింపు పోషకాలను అందిస్తుంది. పంజాబీ స్టైల్ స్పెషల్ కీమా రెసిపీని ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. అన్నం, రోటీ, చపాతీలు అన్నింటికీ ఇది మంచి కాంబినేషన్. వెజ్ కీమాను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి.

వెజ్ కీమా తయారీ కోసం ముందుగా టామోటో, క్యాప్సికం...