Hyderabad, ఫిబ్రవరి 23 -- పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టపడే కబాబ్‌లు తినడానికి ప్రతి సారి రెస్టారెంటుకే వెళ్లాలని అనుకోకండి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అది కూడా ఎక్కువ శ్రమ లేకుండా, ఎక్కువ ఐటైమ్స్ లేకుండానే. ఇంట్లో ఎప్పుడూ ఉండే మీకు నచ్చని వెజిటేబుల్స్‌తో సింపుల్‌గా కబాబ్‌లను తయారు చేసుకోవచ్చు. ప్రొటీన్లు, ఫైబర్ వంటివి పోషకాలతో నిండిన ఈ కబాబ్ లో రుచిలో కూడా అదిరిపోతాయి. సింపుల్ అండ్ టేస్టీ వెజిటెబుల్ కబాబ్‌లను ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం రండి..

అంతే రెస్టారెంట్ స్టైల్ కబాబ్ లు రెడీ అయినట్టే. రెసిపీ సింపుల్‌గా ఉంది కదా రుచిగా ఉండదేమో అనుకుంటే పొరపడినట్టే. ఒకసారి రుచి చూశారంటే ఇక రెస్టారెంట్లో తినడం మానేస్తారు. వీటిని టమాటో కెచప్ లేదా పెరుగుతో కలిపి తిన్నారంటే మళ్లీ మళ్లీ చేయించుకుని తింటారు. ట్రై చేసి ఎంజాయ్ చేయండి.

Published by...