Hyderabad, మార్చి 10 -- ఎగ్ బుర్జీ ఎంతోమంది నాన్ వెజ్ ప్రియులకు ఇష్టమైన ఆహారం. దీన్ని అన్నంలో, చపాతీలో, రోటీలో తింటే రుచిగా ఉంటుంది. ఇక శాఖాహారుల కోసం మేము ఇక్కడ ప్యూర్ వెజ్ బుర్జీ ఇచ్చాము. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు తిన్నారంటే మర్చిపోలేరు. ఈ వెజ్ బుర్జీలో మన ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలనే వాడతాము. కాబట్టి దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

శెనగపిండి - ఒక కప్పు

బియ్యప్పిండి - పావు కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

బేకింగ్ సోడా - అర స్పూను

నీరు - తగినంత

నూనె - నాలుగు స్పూన్లు

జీలకర్ర - అర స్పూను

వెల్లుల్లి రెబ్బలు - నాలుగు

కరివేపాకులు - గుప్పెడు

ఉల్లిపాయలు - రెండు

పచ్చిమిర్చి - మూడు

పసుపు - అర స్పూను

టమోటాలు - రెండు

కారం - ఒక స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

గరం మసాలా - అర స్పూను

మిరియాల పొడి...