భారతదేశం, జనవరి 26 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అందుకే చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. అయితే, మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఎంతో పెద్ద నష్టం కలుగుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఈ తప్పులు జరగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో కొన్ని వస్తువులు ఖాళీగా అయిపోకుండా చూసుకోవాలి. లేదంటే పేదరికంతో బాధపడాల్సి ఉంటుంది, ప్రతికూల శక్తి కూడా కలుగుతుంది.

ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండడానికి, సానుకూల శక్తి ప్రవహించడానికి ఖచ్చితంగా వాస్తు నియమాలను పాటించండి. లేకపోతే లేనిపోని సమస్యలు, టెన్షన్, రిలేషన్‌షిప్‌లో ఇబ్బందులతో బాధపడాల్సి ఉంటుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం చూసినట్లయిత...