భారతదేశం, డిసెంబర్ 19 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఆనందంగా ఉండడానికి కూడా వీలవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పాటించడం వలన అదృష్టం కూడా కలిసి వస్తుంది. అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు.

వాస్తు ప్రకారం ఇంటిని ఎప్పుడూ సానుకూల శక్తితో నిండి ఉండేటట్టు అలంకరించుకోవడం, నిర్మించడం ముఖ్యం. ఒకవేళ కనుక వాస్తు ప్రకారం ఇంటిని ఉంచినట్లయితే చాలా విధాలుగా లాభాలను పొందడానికి అవుతుంది. ఆనందం, శాంతి, ఆరోగ్యం, పురోగతి వంటి వాటిని చూడొచ్చు.

అయితే ఇప్పుడు ఇంటికి వాస్తు సంబంధించి ఎలాంటి నియమాలను పాటించాలి, వేటిని ఏ దిశలో ఉంచితే మంచిది అనే విషయాలను తెలుసుకుందాం. వాస్తు ప్రకారం పొరపాటున కూడా వీటిని వంటగ...