భారతదేశం, డిసెంబర్ 8 -- వాస్తు ప్రకారం పాటించడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. వాస్తు దోషాల నుంచి కూడా బయటపడొచ్చు. అయితే, చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు, కానీ కొంత మంది తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. పూజ గది విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. ముఖ్యంగా పూజ గదిలో పెట్టే దేవుళ్ల విగ్రహాల విషయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు.

మరి, దేవుళ్ల విగ్రహాల విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. పూజ గదిలో విగ్రహాలు పెట్టేటప్పుడు ఈ తప్పులు చేయకుండా చూసుకోవాలి. ఇలాంటి రెండు విగ్రహాలు ఒకే చోట ఉన్నప్పుడు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి మీరు కూడా ఇలాంటి తప్పులు చేస్తున్నారా, ఇప్పుడే తెలుసుకోండి.

ఇంట్లో పూజ గదిలో దేవుళ్ల విగ్రహాలన...