భారతదేశం, డిసెంబర్ 17 -- చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు. సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి పూర్తిగా మాయమవుతుంది. అయితే మీరు కూడా ఇంట్లో వాస్తు నియమాలని పాటిస్తారా? చీపురుని కూడా ఇంట్లో పెట్టేటప్పుడు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి.

ఇంట్లో వస్తువులను సరైన దిశలో ఉంచితే ఎంతో మంచి జరుగుతుంది. సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి నుంచి దూరంగా ఉండడానికి కూడా వీలవుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో వస్తువులను ఉంచడం వలన ఆనందం, శ్రేయస్సు కూడా కలుగుతాయి. అలాగే ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగించే చీపురును కూడా వాస్తు ప్రకారం ఉంచాలి. లేదంటే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

చీపురుని లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే చీపురుని కాళ్లతో తొక్కడం వంటివి చేయరు. అయితే చీపురును స...