భారతదేశం, నవంబర్ 22 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తారు. వాస్తు ప్రకారం పాటించడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అయితే చాలా మంది తెలియక చేసే కొన్ని పొరపాట్ల వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ వాస్తు ప్రకారం పాటించడం వలన వాస్తు దోషాలు లేకుండా సంతోషంగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో బీరువాలు చివరగా పెడుతూ ఉంటారు.

కొంతమంది బీరువాలను వాస్తు ప్రకారం పెడుతుంటారు, కానీ కొంత మంది కుదరక మరో చోట బీరువాలో డబ్బులు వంటి వాటిని పెడుతూ ఉంటారు. అయితే నిజానికి వాస్తు ప్రకారం డబ్బుని ఉంచడం వలన సకల సంతోషాలు కలుగుతాయి, ఆర్థిక ఇబ్బందులు ఉండవు, ఆర్థిక స్థిరత్వం ఉంటుంది, సుఖసంతోషాలు, సిరిసంపదలు కలుగుతాయి. అయితే మరి ఎలాంటి తప్పులు చేయకూడదు. డబ్బుని ఏ దిశలో ఉంచితే ఇబ్బందులు కలుగుతాయి వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందా...