భారతదేశం, డిసెంబర్ 5 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన చాలా రకాల లాభాలను పొందవచ్చు. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అలాగే వాస్తు ప్రకారం పాటించినట్లయితే ఏ ఇబ్బంది రాదు. బాత్రూం కి సంబంధించి కూడా కొన్ని వాస్తు నియమాలని పాటించాలి.

ఇంట్లో ఈ నియమాలని పాటించినట్లయితే చాలా సమస్యలు రావు. బాత్రూంలో చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇది ప్రతికూల శక్తిని తీసుకొచ్చి సానుకూల శక్తిని దూరం చేస్తుంది. మరి బాత్రూంలో వేటిని ఉంచకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.

బాత్రూంలో పొరపాటున కూడా వీటిని పెట్టకూడదు. ఆర్థిక ఇబ్బందులతో పాటు మరికొన్ని అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి బాత్రూంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడే తెలుసుకుందాం.

బాత్రూంలో పొరపాటున కూడా క్యాక్టస్ మొక...