భారతదేశం, డిసెంబర్ 23 -- హిందూ మతం మరియు వాస్తు శాస్త్రంలో మహిళల బ్యాగ్ ని లక్ష్మీదేవి చిహ్నంగా పరిగణిస్తారు. బ్యాగులు లేదా పర్సుల్లో ఉంచే వస్తువులు మహిళ యొక్క శక్తి, సంవృద్ధి, అదృష్టంపై ప్రభావం చూపుతాయి. సరైన వస్తువులను బ్యాగులో పెట్టకపోతే వ్యతిరేక శక్తి పెరుగుతుంది. ఆర్థిక నష్టం, అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. సంబంధాలలో విభేదాలకు కారణమవుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు వారి బ్యాగుల్లో కొన్ని వస్తువులను ఎప్పుడూ ఉంచకూడదు. వీటిని పెడితే రాహువు, కేతువు, శని ప్రభావాన్ని పెంచుతాయి.

సేఫ్టీ పిన్నులు, కత్తెరలు, బ్లేడ్‌లు లేదా కత్తులు వంటి పదునైన వస్తువులను బ్యాగుల్లో ఉంచడం చాలా దురదృష్టకరం. వాస్తు ప్రకారం, పదునైన పదార్థాలు కుజ గ్రహం మరియు రాహువు ప్రభావాన్ని పెంచుతాయి. ఇది తగాదాలు, ప్రమాదాలు లేదా మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. ఈ వస్తువులను ...