భారతదేశం, మార్చి 15 -- Varun Chakravarthy: ఛాంపియన్స్ ట్రోఫీలో సంచలన ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. లీగ్ దశలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఐదు వికెట్లు తీసుకున్నాడు.
ఫైనల్‌లో రెండు వికెట్లతో అదరగొట్టాడు. మొత్తంగా ఈ టోర్నీలో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన వరుణ్ చక్రవర్తి తొమ్మిది వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండో స్థానంలో నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఇంగ్లండ్, సౌతాఫ్రికా సిరీస్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
ఐపీఎల్ 2025లో కోసం సన్నద్ధమవుతోన్నాడు వరుణ్ చక్రవర్తి. గత ఏడాది జరిగిన మెగా వేలంలో వరుణ్ చక్రవర్తిని 12 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ టీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.