Hyderabad, మార్చి 21 -- సాయంత్రం అయితే ఏవైనా స్నాక్స్ తినాలని పిల్లలు అడుగుతూ ఉంటారు. ప్రతిసారీ పిజ్జాలు, బర్గర్లు ఇచ్చే కన్నా ఇంట్లోనే వరిపిండి చెక్క లాంటి స్నాక్స్ చేయడం మంచిది. ఇవి కరకరలాడుతూ ఉంటాయి. కాబట్టి పిల్లలకు కూడా నచ్చుతాయి. పూర్వం ప్రతి ఇళ్లల్లో వరిపిండి చెక్కలు కనిపించేవి. కానీ ఆధునిక కాలంలో వీటిని తినేవారి సంఖ్య, చేసే వారి సంఖ్య తగ్గిపోయింది. వరిపిండి చెక్కల రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఇలా చేస్తే చాలా సులువు.

బియ్యప్పిండి - ఒక గ్లాసు

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

బటర్ - రెండు స్పూన్లు

అల్లం - చిన్న ముక్క

శెనగపప్పు - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

నువ్వులు - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూను

కరివేపాకులు - గుప్పెడు

1. పచ్చిమిర్చిని, కరివేపాకును, జీలకర్రను, అల్లాన్ని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.

2. ఇప్పుడ...