Hyderabad, ఫిబ్రవరి 23 -- కాళ్లలో కొందరికి నీలి రంగులో నరాలు నొప్పి కలిగించడంతో పాటు చూడటానికి కూడా ఇబ్బందికరంగా అనిపిస్తాయి. వెరికోస్ వెయిన్స్ లేదా స్పైడర్ వీన్స్‌గా పిలిచే ఈ సమస్య కొన్ని సందర్భాల్లో తీవ్రంగా మారొచ్చు కూడా. సాధారణంగా ఈ నరాలు కాళ్ళ నొప్పికి కారణం అవుతాయి. కాళ్ళలోని నరాలకు ఆక్సిజన్ సరఫరా సరిగా జరగకపోతే ఈ సమస్య మొదలవుతుంది. నరాల పనితీరు దెబ్బతిని, అందులో రక్తం గడ్డకడుతుంది. దీనివల్ల కాళ్ళపై ఒత్తిడి పెరిగి, భారంగా అనిపిస్తాయి. ఈ సమస్యకు ఈ ఇంటి చిట్కాలు పాటించి కొంతమేర ఉపశమనం పొందవచ్చు.

కాళ్ళలో కనిపించే నీలి నరాల సమస్య కొన్ని కారణాల వల్ల ఏర్పడుతుంటాయి. ఇవి జన్యు సంబంధమైనవి కూడా ఉంటాయి.

వెరికోస్ వెయిన్స్ నొప్పికి ఇంటి చిట్కాలతో కొంతమేర ఉపశమనం పొందగలం. నొప్పి తీవ్రంగా ఉంటే, వైద్యున్ని తప్పనిసరిగా కలవాల్సిందే.

వెరికోస్ వెయిన్...