Hyderabad, ఫిబ్రవరి 11 -- ఫిబ్రవరి అంటనే ప్రేమ మాసం. ఇక ప్రేమ వారం ఇప్పుడు నడుస్తోంది. రోజ్ డే మొదలైన ప్రేమ వారం ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డేతో ముగుస్తుంది. ప్రేమికులు ఈ రోజు కోసం ఎంతో ఏడాదంతా ఎదురు చూస్తారు. ఫిబ్రవరిలో వచ్చే ఈ ప్రత్యేకమైన రోజుకు ప్రేమ పక్షులు ముందస్తుగానే సిద్ధమవుతారు. వాలెంటైన్స్ డే రోజున జంటలు డేట్‌కు వెళతారు లేదా స్నేహితులతో కలిసి నైట్ అవుట్‌కు వెళతారు. అమ్మాయిలు ఈ రోజు అందంగా కనిపించాలని కోరుకుంటారు. మీరు కూడా ఈ ప్రత్యేకమైన రోజున మీ భాగస్వామితో డేట్‌కు వెళుతున్నట్లయితే, ఇక్కడ ఇచ్చిన ఫ్యాషన్ హ్యాక్స్ మీకు ఉపయోగపడతాయి. ఈ హ్యాక్స్ ద్వారా మీరు డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. వాలెంటైన్స్ డే కోసం ఫ్యాషన్ హ్యాక్స్ చూడండి.

మీ వద్ద రెడ్ కలర్ టాప్ ఉంటే వాలెంటైన్స్ డే కు వేసుకుంటే సరిపోతుంది. ఈ టాప్‌ను బేజ్ మినీ స్కర్ట్, మోకాలి వర...