Hyderabad, ఫిబ్రవరి 2 -- ఫిబ్రవరి నెల ప్రేమికులకు చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో ప్రేమికులు ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకునేందుకు చాలా రోజులు ఉన్నాయి. మరో విధంగా చెప్పాలంటే ఫిబ్రవరి నెలలో ఒక వారం రోజుల పాటు ప్రేమికులకు పరీక్షలు ఉంటాయి. ప్రియుడు లేదా ప్రేయసి మనసు గెలవాలంటే ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఈ ప్రేమ పరీక్షను ఉత్తీర్ణులైన జంటలకు వారి ప్రేమ, సంతోషం బహుమతిగా లభిస్తాయి. ఇప్పటికే చాలా మంది ఈ వారి రోజుల పరీక్షలకు సిద్దమవుతున్నారు. మరి మీ సంగతేంది.

మీరు ఇంకా ఏమీ మొదలుపెట్టకపోతే ఇది మీ కోసమే. ప్రేమికులు వారం రోజుల పాటు జరుపుకునే పరీక్షలకు పేరు వాలెంటైన్ వీక్. దీంట్లో మీరు సులభంగా ఉత్తీర్ణులై ప్రేమను గెలుచుకోవడం కోసం ఇక్కడ వాలెంటైన్స్ వీక్ పూర్తి డేట్‌షీట్‌ను తీసుకువచ్చాము. ఈ వీక్‌లో ఏ రోజు ఏ డే జరుపుకుంటారో, ఎలా జరుపుకుం...