Hyderabad, ఫిబ్రవరి 13 -- ప్రపంచమంతా వాలెంటైన్స్ వీక్ జరుపుకుంటుంది. మరి మీ ప్రియతమమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి రెడీ అయిపోయారా..? ఎటువంటి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా సరే, ప్రత్యేకమైన మెసేజ్ లేకుంటే అది పరిపూర్ణం కాదు. అందుకే ప్రేమతో కూడిన కవితలను మీ ముందుంచుతున్నాం. మీ ప్రత్యేకమైన మెసేజ్ లో ఈ కవితలను జత చేసి పంపేయండి. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే అని చెప్పి, మీ ప్రేయసి/ప్రియుడి మనసుగెలుచుకోండి.
2. మద్యం ఇవ్వలేని మత్తు నీ ప్రేమలో చూశా
పద్యం పలకలేని భావం నీ కళ్లలో చూశా
సేద్యం తెలియని మనసులో నీ గురించి కొత్త కలలను చూశా
హ్యాపీ వాలెంటైన్స్ డే మై లవ్!
4. నీ కోసం ఎదురుచూడటమే తప్పు
నిన్ను కలవడమే తప్పు
నీతో మాట్లాడటమే తప్పు
నీతో కలిసి కలలు కనడమే తప్పు
ఇవన్నీ అబద్దాలైతే బాగుండు,
ఈ సమస్యలేమీ మన మధ్యలోకి రాకుండు
హ్యాపీ వాలెంటైన్స్ డే మై లవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.