భారతదేశం, ఫిబ్రవరి 10 -- స్మార్ట్ ఫోన్ కంపెనీ పోకో వాలెంటైన్స్ డే సేల్ అందిస్తుంది. ఈ సేల్‌లో పోకో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లను డిస్కౌంట్‌తో విక్రయిస్తున్నారు. పోకో 'ఎం', 'ఎక్స్' సిరీస్ ఫోన్ల తగ్గింపు పొందవచ్చు. పోకో ఈ సేల్ 2025 ఫిబ్రవరి 14న ముగుస్తుంది. మీ ప్రియమైనవారికి వాలెంటైన్ డే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే.. ఈ ఫోన్ల మీద ఓ లుక్కేయండి.
పోకో ఎం6లో 6.79 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ హెచ్‌డీప్లస్ రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉన్నాయి. ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌ను అందించారు. కెమెరా సెటప్‌లో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. 5,030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ సేల్ లో చౌకైన ఆప్షన్. ఈ సేల్లో బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత రూ.10,249కే విక్రయిస్తున్నారు.
పోకో ఎం7 ప్రో 5జీ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్. ఇందులో డాల్బీ అట్మాస్ స్ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.