భారతదేశం, డిసెంబర్ 30 -- వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) హిందువులకు ముఖ్యమైన పర్వదినం. దీనిని ముక్కోటి ఏకాదశి (Mukkoti Ekadashi) అని కూడా అంటారు. ఈ పర్వదినాన విష్ణువుని ఆరాధించి ఉపవాస దీక్షను పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. విష్ణువు అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చని విశ్వాసం. అలాగే దానధర్మాలు చేయడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది, అదృష్టం వస్తుంది.

ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికపరంగా ప్రయోజనాలను పొందడానికి కూడా వీలవుతుంది. మరి వైకుంఠ ఏకాదశి నాడు ఏ రాశి వారు ఏవి దానం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. మీ రాశి ప్రకారం ఏవి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడే తెలుసుకోండి.

ఈరోజు చాలా పవిత్రమైన రోజు. చాలామంది ఉపవాసం ఉండి విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఉత్తర ద్వార దర్శనాన్ని కూడా చేసుకుంటారు. అలాగే దానాలు చేయడం...