Hyderabad, మార్చి 21 -- శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగే సమస్య ఈకాలంలో ఎక్కువగా ఉంది. దీని వల్ల కీళ్ల నొప్పులు బాధిస్తూ ఉంటాయి. యూరిక్ ఆమ్లం శరీరంలోని వ్యర్థ పదార్థం. ఇది ఆహారంలో ఉండే ప్యూరిన్ కారణంగా ఉత్పత్తి అవుతుంది. శరీరంలో అధిక యూరిక్ ఆమ్లం ఉత్పత్తి అయితే దాన్ని కిడ్నీలు ఫిల్టర్ చేయలేవు. దీంతో అవి స్ఫటికాల రూపంలో కీళ్ళలో పేరుకుపోవడం ప్రారంభిస్తుంది.

అందుకే శరీరంలో యూరిక్ ఆమ్లం అధికంగా ఉండే కీళ్ల నొప్పులు వేధిస్తాయి. యూరిక్ ఆమ్లం ఎక్కువైపోతే ఆర్థరైటిస్ తో పాటు అనేక ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అందువల్ల, శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ పరిమాణాన్ని తగ్గించడం అవసరం. ఇందుకోసం కొన్ని నేచురల్ ఆయుర్వేద వస్తువులను కూడా ఆశ్రయించవచ్చు. యూరిక్ ఆమ్లాన్ని సహజంగా తగ్గించడంలో సహాయపడే ఆయుర్వేద పానీయాల గురించి ఇక్కడ ఉంది.

గుగ్గల్ లో యాంటీఆ...