భారతదేశం, ఏప్రిల్ 26 -- UPSC annual exam calendar: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక క్యాలెండర్ ను అధికారిక వెబ్సైట్ upsc.gov.in లో యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. ఈ యూపీఎస్సీ వార్షిక క్యాలెండర్లో 2025 సంవత్సరంలో యూపీఎస్సీ వివిధ విభాగాల్లో నిర్వహించే రిక్రూట్మెంట్ పరీక్షలు, ఆ పరీక్షల షెడ్యూల్స్ ను పేర్కొంది.

2025 లో యూపీఎస్సీ (UPSC) నిర్వహించే తొలి పరీక్ష జనవరి 11వ తేదీన ఉంది. జనవరి 11, 2025 నుంచి రెండు రోజుల పాటు యూపీఎస్సీ ఆర్టీ / ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఆ తరువాత కంబైన్డ్ జియో సైంటిస్ట్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్, ఇంజనీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షను 2025 ఫిబ్రవరి 9న నిర్వహించనున్నారు. ఎన్ డీఏ, ఎన్ ఏ ఎగ్జామినేషన్ (ఐ) (N.D.A. & N.A. Examination (I)) 2025 తో పాటు, సీడీఎస్ ఎగ్జామినేషన్ (...