భారతదేశం, జనవరి 30 -- యూపీఐ చెల్లింపులకు సంబంధించిన కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1 నుండి అమలులోకి వస్తాయి. నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్‌ల ద్వారా స్కాన్ చేసి రోజువారీ జీవితంలో అవసరమైన పాలు, పెరుగు, కూరగాయలు మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి చెల్లింపులు చేస్తారు. ఫిబ్రవరి 1 నుండి ఈ రకమైన ఐడీల్లో చెల్లింపుల విషయంలో పెద్ద మార్పు వస్తుంది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 1 నుండి ప్రత్యేక అక్షరాలు/చిహ్నాలతో కూడిన యూపీఐ లావాదేవీలను ఆమోదించబోమని తెలిపింది. దీనికి సంబంధించి జనవరి 9న ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు. ఈ సర్క్యులర్ ప్రకారం యూపీఐ లావాదేవీ ఐడీని సృష్టించేటప్పుడు అక్షరాలు, సంఖ్యలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. యూపీఐ ప్రత్యేక అక్షర ఐడీని అంగీకరించదు. యూపీఐ ఐడీలో @, $, #.^ , %, *తో సహా చిహ్నాలను ఉపయోగించరాదని తెలియజేస్తుంద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.