Hyderabad, ఫిబ్రవరి 4 -- తరచూ జబ్బు పడటానికి కారణం కేవలం బయటి వాతావరణమో లేక ఆహారమో మాత్రమే కాదు. మీకున్న కొన్ని చిన్న చిన్న చెడు అలవాట్లు కూడా అయి ఉండచ్చంటున్నారు నిపుణులు. ఇవి చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకూ ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఆఫీసుకో లేక పనిమీద బయటికో వెళ్లి రాగానే మీరు నిర్లక్ష్యంగా చేసే చిన్న చిన్న పొరపాట్లే మీ కుటుంబసభ్యులు పిల్లల పట్ల హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి. మీరు ఎంత మంచి ఆహారం తీసుకున్నా కూడా మీ తప్పుల కారణంగా ఇంట్లోకి చేరిన చెడు బ్యాక్టీరియా వ్యాధులు తలపెట్టక ఉండదు. కనుక జాగ్రత్తలు తీసుకోక తప్పదు. వదలవు. మీ ఇంట్లోవారో లేదా మీరో ఈ తప్పులు చేస్తున్నారో లేదో చూడండి? వాటిని మార్చుకుని మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోండి.

నేటి తరం చేస్తున్న చాలా పెద్ద పొరపాటు ఏంటంటే.. స్థలం లేకనో లేక పోతాయన...