Hyderabad, మార్చి 27 -- వడియాలు, అప్పడాలకు తెలుగు భోజనంలో ప్రత్యేక స్థానం ఉంది. సాంబారు, పప్పు, పెరుగు ఏది తిన్నా పక్కన వడియాలో, అప్పడాలో ఉండాల్సిందే. వేసవిలోనే అందరూ ఏడాదికి సరిపడా వడియాలను, అప్పడాలను పెట్టుకుంటారు. ఇక్కడ మేము మూడే పదార్థాలతో కరకరలాడే ఉల్లిపాయలు ఎలా చేయాలో ఇచ్చాము. దీనికి ఎర్రటి ఎండ కూడా అవసరం లేదు. ఫ్యాన్ కింద కూడా త్వరగానే ఆరిపోతాయి. పైగా ఏడాదంతా నిల్వ ఉంటాయి. ఈ ఉల్లి వడియాలు పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. పప్పు, సాంబార్ తో పక్కన ఉల్లిపామ వడియాలను పెట్టుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది.
ఉల్లిపాయలు - పావు కిలో
వరిపిండి - పావుకిలో
పచ్చిమిర్చి - ఆరు
నీరు - సరిపడినంత
ఉప్పు - రుచికి సరిపడా
1. ఉల్లిపాయ వడియాలను చేసేందుకు పావుకిలో ఉల్లిపాయలను, పావుకిలో వరి పిండిని పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.