Hyderabad, జనవరి 27 -- కొన్నిసార్లు ఏ కూరా తినాలనిపించదు. నోరు చప్పగా అనిపిస్తుంది. అలాంటప్పుడు స్పైసీగా ఉల్లిపాయ పులుసును వండుకుంటే రుచి అదిరిపోతుంది. దీన్ని అన్నంలో కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది. ఈ ఉల్లిపాయ పులుసుతో ఇడ్లీలు కూడా తినవచ్చు. ఉల్లిపాయ పులుసు రెసిపీ ఇక్కడ ఇచ్చాము. దీన్ని ఫాలో అయిపోండి. ఎవరికైనా ఇది కచ్చితంగా నచ్చేస్తుంది. పైగా వండడం చాలా సులువు.

ఉల్లిపాయలు - మూడు

నూనె - రెండు స్పూన్లు

మినప్పప్పు - ఒక స్పూను

పచ్చిశనగపప్పు - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూను

ఆవాలు - అర స్పూను

వెల్లుల్లి రెబ్బలు - ఆరు

మెంతులు - చిటికెడు

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - పావు స్పూను

కరివేపాకులు - గుప్పెడు

కారము - ఒక స్పూను

ధనియాల పొడి - అర స్పూను

చింతపండు - నిమ్మకాయ సైజులో

కొత్తిమీర తరుగు - ఒక స్పూను

నీళ్లు - తగినన్ని

1. ఉల్లిపాయ పులుసును...