Hyderabad, ఫిబ్రవరి 18 -- ఉలవలతో చేసే రెసిపీలు ఏవైనా కూడా ఆరోగ్యానికి మేలే చేస్తాయి. శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తూ కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. పూర్వం ఉలవలతో అధికంగా వంటలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆధునిక తరంలో ఉలవలతో ఏం వండాలో కూడా తెలియడం లేదు. నిజానికి ఉలవలతో దోశల నుంచి పచ్చడి వరకు అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఉలవల పచ్చడి రెసిపీ ఇచ్చాము. దీన్ని అన్నంలోనే కాదు దోసెల్లో, ఇడ్లీలో తింటే అదిరిపోతుంది. ఇక ఉలవల పచ్చడి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

ఉలవలు - అరకప్పు

మినప్పప్పు - ఒక స్పూను

పచ్చిశనగపప్పు - ఒక స్పూను

ఎండు మిరపకాయలు - పది

వెల్లుల్లి రెబ్బలు - పది

చింతపండు - ఉసిరికాయ సైజులో

పచ్చి కొబ్బరి - అర కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

ఇంగువ - పావు స్పూను

ఆవాలు - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

కరివేపాకులు - గుప్పెడు

1....